Wednesday, September 16, 2020

చైనా మైండ్‌గేమ్..ఆర్ట్ ఆఫ్ వార్: బోర్డర్‌లో లౌడ్ స్పీకర్లు.. పంజాబీ పాటలు: చెవులు చిల్లులు పడేలా

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాలు మరోసారి తెంపరితనాన్ని ప్రదర్శించాయి. భారత జవాన్లను రెచ్చగొట్టే ప్రయత్నానికి దిగాయి. కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. భారత జవాన్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. మొన్నటికి మొన్నే వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడిన చైనా బలగాలు.. ఈ సారి తమ రూటును మార్చాయి. వాస్తవాధీన రేఖ వెంబడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hA5LAp

Related Posts:

0 comments:

Post a Comment