Tuesday, September 15, 2020

కటిక చీకట్లో నిర్బంధించి చిత్రహింసలు... రెప్ప వాలిస్తే ఎలక్ట్రిక్ షాక్... బయటపడ్డ చైనా అరాచకం...

అతని పేరు టోగ్లీ సింగ్‌కం. వయసు 21 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబాన్‌సిరి జిల్లాలో నివసిస్తుంటాడు. అతను ఉండే ప్రాంతానికి ఇండో-చైనా బోర్డర్ సమీపంలోనే ఉంటుంది. పుట్టింది,పెరిగింది అక్కడే కావడంతో ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏముందో అతనికి బాగా తెలుసు. అందుకే ప్రభుత్వ అధికారులు,మిలటరీ అధికారులు సైతం కొన్నిసార్లు అతని సాయం తీసుకుంటుంటారు. వారికి అవసరమైన వస్తువులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3knaUxu

Related Posts:

0 comments:

Post a Comment