Tuesday, September 15, 2020

సరిహద్దుల్ని చైనా గుర్తించట్లేదని మీరెలా చెబుతారు? - రాజ్‌నాథ్ ప్రకటనపై విపక్షం ఫైర్

చైనాతో సరిహద్దు వివాదాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటన గందరగోళంగా ఉందని, చర్చలు జరుగుతోన్న కీలక తరుణంలో ''సరిహద్దుల్ని చైనా గుర్తించడం లేదంటూ'' ఆయన వ్యాఖ్యానించడం దేశానికి తీరని నష్టమని విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సరిహద్దు అంశంపై చర్చకు అవకాశం లేకుండా, లోక్ సభలో రాజ్ నాథ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hIbynD

Related Posts:

0 comments:

Post a Comment