Tuesday, February 25, 2020

కామారెడ్డి : నగ్నంగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కి మహిళ.. ఆ వివాదమే కారణం..

కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జందగపల్లిలో దారుణం జరిగింది. ఓ భూ వివాదానికి సంబంధించి ఓ దంపతులు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుండగా.. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తులు ఆ మహిళపై దాడి చేసి బలంగా వెనక్కి నెట్టారు. దాంతో ఆమె పట్టు తప్పి రోడ్డుపై పడిపోగా... తలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2viHpsL

Related Posts:

0 comments:

Post a Comment