Monday, February 24, 2020

అర్ధరాత్రి 2గంటలకు ఫోన్... నోటికొచ్చిన భాషతో.. ఇదీ నా పరిస్థితి : ఎంపీ నందిగం సురేష్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనపై జరుగుతున్న సిట్ విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. టీడీపీ నేతలతో తనపై దాడి చేయించారని వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలిస్తే తమ సామాజికవర్గమే పాలించాలి.. రాజధానిలో తమ సామాజికవర్గమే ఉండాలన్న రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో దళితులను తిరగినిచ్చే పరిస్థితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlCh1x

Related Posts:

0 comments:

Post a Comment