Saturday, August 31, 2019

చంద్రయాన్-2 థీమ్ : అదిరిపోయిన లాల్‌బాగ్చా గణేశ్ ప్రతిమ ...

ముంబై : మిగిలింది మరికొన్ని గంటలే.. సోమవారం ఉదయమే గణేశ్ మహారాజ్ భక్తుల చేత పూజలు అందుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే గల్లీలో గణనాథుడి కోసం మండపాలు ఏర్పాటుచేశారు. ఒకరికి మించి మరొకరు డేకరేట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మండపాలు వినూత్నంగా రూపొందిస్తుంటారు. ఇక లాల్ బాగ్చాలో ఏర్పాటుచేసే వినాయకుడి ప్రతిమకు విశిష్టత ఉంటుంది. అదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LaIO9Y

0 comments:

Post a Comment