Monday, February 24, 2020

కూలిన విమానం: ఐఏఎఫ్ పైలట్ మృతి, ఎన్‌సీసీ క్యాడెట్లకు గాయాలు

పాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలా ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ మృతి చెందారు. ఘటనకు సంబంధించిన వివరాలను వైమానిక అధికారులు వెల్లడించారు. పాటియాలలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్ విమానం(పైపీస్ట్రెల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pmgrax

Related Posts:

0 comments:

Post a Comment