అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఇలా జరుగుతుందని ప్లాన్ చేసినవాళ్లకు ముందే తెలుసు.. ఎదుటివాళ్ల అబ్సెషన్ ను క్యాష్ చేసుకునే ప్రక్రియ జరిగిందివాళ.. అంటూ అమెరికా ప్రెసిడెంట్ భారత పర్యటనపై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి పేలారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్' నేపథ్యంపై ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేసిన వర్మ.. మోదీ తెలివితేటల్ని మెచ్చుకుంటూనే, ట్రంప్ ద్వారా ఎదురయ్యే ప్రమాదాలనూ ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SRGoAS
‘ట్రంప్‌ను బురిడీ కొట్టించిన మోదీ.. కోటి మంది రానందుకు ప్రతీకారం తప్పదేమో..’
Related Posts:
డిప్లొమేటిక్‌గా చైనాకు చావు దెబ్బకొడుతోన్న అమెరికాబీజింగ్: ప్రపంచవ్యాప్తంగా 34 లక్షలమంది ప్రాణాలను హరించివేసిన భయానక కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనాను అమెరికా డిప్లొమేటిక్‌గా ద… Read More
ఒక్కరోజులో 4,529 మంది కరోనా కాటుకు బలి: కేసులు తగ్గుతోన్నా: టాప్-5 స్టేట్స్లో ఏపీన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. రోజువారీ కరోనా కేసుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదు … Read More
Cyclone Yaas: ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీకి పొంచివున్న ముప్పు: పేరు కూడాన్యూఢిల్లీ: ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయిదు రాష్ట్రాలను వణికించిన తౌక్టే తుఫాన్ సద్దుమణగక ముందే.. మరో ముప్పు పొంచివుంది… Read More
కరోనా చికిత్సలో కీలక మలుపు-త్వరలో రెమిడెసివిర్ కూడా డ్రాప్ ?- ఐసీఎంఆర్ అడుగులుభారత్లో కరోనా కల్లోలం కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్ధితి నెలకొంటోంది. దీంతో ఐసీఎంఆర్‌పైనా ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో … Read More
సింగపూర్ నుంచి ధర్డ్ వేవ్-ఫ్లైట్స్ రద్దు చేయాలన్న కేజ్రివాల్- ఆనవాళ్లే లేవని కౌంటర్భారత్లో కరోనా సెకండ్ వేవ్ మరికొద్ది రోజుల్లో తగ్గుముఖం పడుతుందన్న సూచనల నేపథ్యంలో ధర్డ్ వేవ్‌పై చర్చ మొదలైంది. కరోనా మూడో దశ వైరస్ చిన్నారుల్ని లక… Read More
0 comments:
Post a Comment