Friday, August 30, 2019

ఇసుక కొరత ఉంటుందని ముందే చెప్పాం.. ప్రజలు స్వీకరించారు.. మంత్రి బోత్స

ఆంధ్రప్రదేశ్ ‌లో ఇసుకు కొరత పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే.. అయితే టీడీపీ చేసిన ఆందోళనలపై వైసీసీ నేతలు ఘాటుగా స్పందించారు. ఈనేపథ్యంలోనే టీడీపీ నేతల ఆదాయం పోతుందనే ఆందోళన చేశారని మంత్రి బోత్స సత్యనారయణ ఘాటుగా విమర్శించారు. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MLt5A4

0 comments:

Post a Comment