Monday, January 27, 2020

ఒళ్లు గగుర్పొడిచే వీడియో: పులి నోట్లో ఉన్న ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..!

మహారాష్ట్ర: పులి అంటే భయపడని వారు ఎవరుండరు చెప్పండి. సర్కస్‌లలో శిక్షణ పొందిన పులులను చూస్తే కూడా భయపడతాం. అలాంటిది ఏకంగా పులే మన ఎదురుగా వచ్చి నిలబడితే అంతే అది చంపక్కర్లేదు. ఆ భయానికే గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్నప్పుడు ఓ కథ వినే ఉంటాం. ఓ ఇద్దరు స్నేహితులు అలా నడుచుకుంటూ వెళుతుంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O0lE6Y

Related Posts:

0 comments:

Post a Comment