Thursday, September 19, 2019

నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. తన తొలిరోజు పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన ఆమె.. రెండో రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8o3Pp

0 comments:

Post a Comment