Thursday, September 19, 2019

వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు గల్లంతు.. మూడు రోజులైనా దొరకని ఆచూకీ

కడప జిల్లాలో వరద ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కుటుంబం వరద ప్రవాహం లో గల్లంతయింది. ఒక శుభకార్యానికి వెళ్లి వస్తూ అర్ధరాత్రి చీకట్లో ఆటోలో ఇంటికి బయలు దేరిన వారుకామనూరు వంక దాటే ప్రయత్నంలో వరదల్లో చిక్కుకుపోయారు. వరద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1ndc

Related Posts:

0 comments:

Post a Comment