Thursday, September 19, 2019

కాంగ్రెస్‌లో ముదురుతున్న హుజుర్‌నగర్ వివాదం, రేవంత్ రెడ్డి సలహలు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డి

హూజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కొమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. హుజుర్‌నగర్ అభ్యర్ధిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అభ్యర్థి ఎంపిక విషయంలో కొత్తగా వచ్చిన వారి సలహలు, సూచనలు అవసరం లేదని రేవంత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1oxM

Related Posts:

0 comments:

Post a Comment