Thursday, September 19, 2019

హుజూర్ నగర్ లొల్లి.. ఉత్తమ్‌ను రేవంత్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ అదంట..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో చిన్న పాటి యుద్దం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న ఈ నియోజకవర్గం ఉప ఎన్నికపై పార్టీ లో చాలా మంది ముఖ్య నేతలు దృష్టి సారించారు. సీటు పై ఎంతో మంది ఆశలు పెట్టుకోగా మరికొంత మంది నేతలు తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NoPzHi

Related Posts:

0 comments:

Post a Comment