Thursday, September 19, 2019

జంక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ఫంక్షన్ .. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఫైర్ 

ఏపీ లో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారాయి. అంబాజీపేట జంక్షన్ లో నడిరోడ్డు మీద వైసీపీ ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది.గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4PkCc

0 comments:

Post a Comment