Monday, January 27, 2020

Rapaka Varaprasad: శాసన మండలి రద్దుకు మద్దతు: పెద్దల సభ పేరుతో అడ్డుకుంటున్నారు: రాపాక

అమరావతి: జనసేన పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శాసన మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ తీర్మానానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36uN6jR

Related Posts:

0 comments:

Post a Comment