Thursday, January 16, 2020

మస్ట్ రీడ్: భారత్ సురక్షితమైన దేశమే..కానీ వారికి మాత్రం కాదు: అమెరికా సర్వే

న్యూఢిల్లీ: ఇటీవలే అమెరికా నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌కు కొన్ని అనుకూల అంశాలతో పాటు మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా వెలుగు చూశాయి. 2020లో నివాసం ఉండేందుకు అత్యంత సురక్షితమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉందని ఆ సర్వే ద్వారా స్పష్టమైంది. మనిషి జీవించేందుకు సురక్షితమైన ఆసియాదేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. భారత్‌ కంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2syq2mo

Related Posts:

0 comments:

Post a Comment