Thursday, May 23, 2019

పులివెందులలో జగన్ ముందంజ .. భీమవరంలో పవన్ వెనుకంజ

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి జగన్ మరోసారి బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో పులివెందుల స్థానం నుండి జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి పులివెందులలో జగన్ ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు రెండు వేల ఓట్ల ఆధిక్యంలో జగన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5nV2u

Related Posts:

0 comments:

Post a Comment