Thursday, May 23, 2019

ఆధిక్యంలో బీజేపీ.. మేజిక్ ఫిగర్ దాటిన ఎన్డీఏ

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దూసుకుపోతున్నాయి. 542 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఆధిక్యాల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ఎన్డీఏ దాటేసింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 మంది ఎంపీల మద్దతు అవసరంకాగా.. ఎన్డీఏ ఇప్పటికే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MiXrL5

Related Posts:

0 comments:

Post a Comment