Thursday, May 23, 2019

ఒక్క చాన్స్ ఇచ్చేసారా: ఆధిక్య‌త‌ల్లో మేజిక్ ఫిగ‌ర్ దాటిన వైసీపీ : స‌ంబ‌రాలు మొద‌లు..!

జ‌గ‌న్ బ్ర‌హ్మాసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ప్ర‌జ‌లు ఒక్క ఛాన్స్ ఇచ్చేసారా. స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా వైసీపీ. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డైన ట్రెండ్స్‌లో వైసీపీ 88 మేజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. ఏక‌ప‌క్షంగా వైసీపీ ఆధిక్య‌త కొన‌సాగుతోంది. ఉండ‌వ‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం వ‌ద్ద సంబరాలు మొద‌ల‌య్యాయి. ఎగ్జిట్ పోల్స్ నిజ‌మయ్యే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త దిశ‌గా..ఏపీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wj858d

0 comments:

Post a Comment