Wednesday, January 22, 2020

వైసీపీని టీడీపీని ఇరకాటంలో పెట్టేలా మరో అస్త్రం..అదే జరిగితే!

ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేస్తుంది ఏపీ సర్కార్. అయితే మండలిలో బలంగా ఉన్న టీడీపీ ఎలాగైనా బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంది . సామ,దాన, బేధ దండోపాయాలను ఉపయోగించి అయినా అడ్డుకుని తీరాలని కంకణం కట్టుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30HX4gx

Related Posts:

0 comments:

Post a Comment