Friday, November 6, 2020

థర్డ్ ఫేజ్ పోలింగ్: 78 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్..

మరికొన్ని గంటల్లో బీహర్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటలకు 78 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలవబోతోంది. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బరిలో 1204 మంది అభ్యర్థులు, స్పీకర్, 12 మంది మంత్రులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాల్మీకి నగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1Hwl6

0 comments:

Post a Comment