Friday, November 6, 2020

జార్జియా సహా కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ జోరు: వైట్‌హౌస్‌కు రూట్ క్లియర్, ట్రంప్ కలలు కల్లల్లేనా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ రాష్ట్రాల్లో ఆధిక్యతను చాటిన జో బైడెన్.. అధ్యక్ష రేసులో ముందున్నారు. కీలక స్పీచ్: జో బైడెన్‌కు భద్రత పెంచుతున్న అమెరికా సీక్రెట్ సర్వీస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXrgBE

0 comments:

Post a Comment