Friday, November 6, 2020

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?

అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ఫలితాలను ఎలా సవాలు చేస్తాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అంత కీలకం ఎందుకు అవుతాయి? అమెరికా ఎన్నికలకు సంబంధించి కొందరు పాఠకులు బీబీసీకి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సంధించారు. వాటిలో ఎక్కువ మంది అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/366sfoO

Related Posts:

0 comments:

Post a Comment