Wednesday, January 22, 2020

Pothula Sunitha: 24 గంటలు కూడా గడవకముందే: వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ?

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలిలో చర్చించడానికి ప్రవేశపెట్టిన రూల్ 71 తీర్మానానికి ప్రతికూలంగా ఓటు వేసి.. 24 గంటలు కూడా గడవక ముందే- ఆమె మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యారు. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axoxWK

Related Posts:

0 comments:

Post a Comment