Friday, November 6, 2020

Bihar Assembly Elections 2020: చివరి దశలో 78 స్థానాలకు పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లోరెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలిదశ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 28న ముగియగా రెండో దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 3వ తేదీన ముగిసింది. ఇక చివరి దశకు పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. మొత్తం 15 జిల్లాల్లోని 78 నియోజకవర్గాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36943SF

Related Posts:

0 comments:

Post a Comment