Wednesday, January 22, 2020

చంద్రబాబు మెడకు ఉచ్చుబిగిస్తూ.. అసెంబ్లీలో కీలక తీర్మానం.. విప్ కాపు ‘దొంగ అల్లుడి‘ పిట్టకథ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ జగన్ సర్కారు మరో అడుగువేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అక్రమాలపై సమగ్ర విచారణకు సంబంధించి బుధవారం అసెంబ్లీలో తీర్మానం చేసింది.రైతు భరోసా పథకంపై సీఎం ప్రసంగం ముగిసిన వెంటనే హోం మంత్రి మేకతోటి సుచరిత 'ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ' తీర్మానాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30IK0HH

Related Posts:

0 comments:

Post a Comment