Friday, January 31, 2020

వివక్ష చూపలేం: నిర్భయ దోషుల మరణశిక్షపై స్టే ఇచ్చిన న్యాయమూర్తి ఏం చెప్పారంటే?

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషుల ఉరిశిక్షపై స్టే విధిస్తూ ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై నిర్భయ తల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురుపై దారుణం జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ సర్కారు కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ueovgw

Related Posts:

0 comments:

Post a Comment