Saturday, February 6, 2021

ఫోర్బ్స్‌లో తెలంగాణ కీర్తి పతాక.. యువ ప్రతిభావంతుల జాబితాలో చోటు.. ఎవరంటే..

అంతర్జాతీయ యవనికపై తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. ఫోర్స్బ్ జాబితాలో తెలంగాణ యువతికి చోటు లభించింది. 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో కీర్తిరెడ్డి చోటు సంపాదించారు. మాస్టర్స్ చేసిన కీర్తి.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు. కీర్తికి చోటు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చిన్న వయసులో చోటు సంపాదించారని ప్రశంసిస్తున్నారు. ప్రఖ్యాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3twelao

0 comments:

Post a Comment