Saturday, February 1, 2020

UNION BUDGET 2020: బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి..నిరాశాజనక బడ్జెట్: టీఆర్ఎస్

కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. తెలంగాణా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నిరాశాజనక బడ్జెట్ అని ఆయన పెదవి విరిచారు. తెలంగాణాకు ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు . UNION BUDGET 2020-2021 .. ఏప్రిల్ నుండి కొత్త జీఎస్టీ విధానం ..జనవరిలో రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b4nkGq

Related Posts:

0 comments:

Post a Comment