విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం పరిశ్రమ కాదని.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనుకోవడం ఏపీ ప్రజలు జీర్ణించుకోలేని అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం... ఒక మనిషి శరీరం నుంచి తలను వేరు చేయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rnpzMo
Saturday, February 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment