Monday, January 20, 2020

చంద్రబాబులా బతకడం కంటే.. వైఎస్సార్ లాంటి చావే గొప్పది.. అదే నా కోరిక: మంత్రి కొడాలి నాని

‘‘రాజశేఖర్ రెడ్డి మరణం గురించి మాట్లాడే సన్నాసులు, మూర్ఖులకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. నాకే గనుక గొప్ప పేరొచ్చి, నా పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారంటే కచ్చితంగా వైఎస్సార్ లాంటి మరణాన్నే కోరుకుంటాను. చంద్రబాబు 70 ఏళ్లుగా బతికే ఉన్నారు. బలమైన పార్టీని ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు 23 సీట్లకు పడిపోయారు. కనీసం కొడుకును కూడా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TFnPk5

0 comments:

Post a Comment