Sunday, January 24, 2021

నిమ్మగడ్డ ఎక్కడ? భయంతో రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనంలో -సుప్రీం తీర్పును బట్టి మెరుపు సమ్మె

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ప్రత్వం ఎన్నికలకు నో చెబుతుండగా, ఉద్యోగ సంఘాలు మరో అడుగ ముందుకేసి, ఎస్ఈసీ తీరును తప్పుపట్టారు. దీంతో నిమ్మగడ్డ మరోసారి సెక్యూరిటీ అంశాన్ని లేవనెత్తారు. ఫలానా వ్యక్తులతో తనకు ప్రాణహాని ఉందన్న ఆయన..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/366KCuF

0 comments:

Post a Comment