Saturday, January 18, 2020

ప్రచార జోష్: చిందేసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్(వీడియో)

మహబూబాబాద్: మున్నిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది.మరిపెడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎన్నికల ఇంఛార్జి ఎడవెల్లి కృష్ణారెడ్డి, జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/362l3rH

Related Posts:

0 comments:

Post a Comment