Tuesday, November 26, 2019

నాటి ఉద్యమ నేతలకు సిగ్గుందా ?రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా చనిపోయారా ? జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉద్యమ నేతలపై ఫైర్ అయ్యారు. యాభై రెండు రోజులపాటు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి, విధుల్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను విధుల చేసుకునేది లేదని తేల్చి చెపుతుంది. దీంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rtgiJ2

0 comments:

Post a Comment