Saturday, January 18, 2020

ఆ సంగతి నేనే మరిచిపోయాను.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుకు థ్యాంక్స్ : అంబటి రాంబాబు

బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ్ముడి తరుపున ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు నటుడు నాగబాబు. ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నాగబాబు ట్వీట్లపై వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. మిగతావాళ్ల సంగతి పక్కనపెడితే.. వైసీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/364u0Rr

Related Posts:

0 comments:

Post a Comment