Monday, November 25, 2019

హైటెక్ వ్యభిచారం: అమ్మాయిలకు పొర్న్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ అరెస్టు, జైలు, గేమ్స్ !

చెన్నై: డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేసిందని నమోదైన కేసులో శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరిగుతున్న లేడీ ప్రొఫెసర్ నిర్మలా దేవిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. నిర్మలాదేవిని 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37DBvk2

0 comments:

Post a Comment