Sunday, January 26, 2020

సెలెక్ట్ కమిటీల ఏర్పాటు..9 మంది సభ్యులు: మంత్రి అధ్యక్షతన: మూడు నెలల సమయం..!

సెలెక్ట్ కమటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే మండలి వాయిదా పడింది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు జరగలేదు. దీంతో..మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పైన అధికారులతో చర్చించారు. రెండు బిల్లులకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30WhDWo

Related Posts:

0 comments:

Post a Comment