Tuesday, December 3, 2019

Disha murder case: దిశ హత్యోదంతం: ఇక మెట్రో రైళ్లల్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చు..!

బెంగళూరు: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరి డాక్టర్ దిశ ఉదంతం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్ దిశ తరహా ఘోర కృత్యాలు చోటు చేసుకోకుండా ఉండటానికి పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఈ దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OMwPRE

Related Posts:

0 comments:

Post a Comment