Tuesday, December 3, 2019

Disha Rape Murder: డాక్టర్ మరణంతో విషాదంలో మునిగిన గ్రామం.. స్థానికుల కంటతడి

హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశపై లైంగిక దాడి, హత్య ఘటన దేశాన్ని కంటతడి పెట్టిస్తున్నది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దిశ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో దిశతో అనుబంధాన్ని పెంచుకొన్న హైదరాబాద్‌కు సమీపంలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sJsiHd

Related Posts:

0 comments:

Post a Comment