అమరావతి/హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. మరికొంత మంది నాయకులు సంచలనాల కోసమే మాట్లాడుతుంటారు. ఇందులో మొదటి సందర్బానికి చెందిన నాయకుడే జేసీ దివాకర్ రెడ్డి. ఏపార్టీ లో ఉన్నా, ఏ నేత గురించి మాట్లాడాలన్నా, చివరకు సొంత పార్టీ అధినేత గురించి మాట్లడాలన్నా ఆయనంత ముక్కుసూటిగా మాట్లాడే నేత మరొకరు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Bb7cFH
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment