Tuesday, December 3, 2019

విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నో రోజులుగా విశాఖకుమెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు నాలుగడుగులు ముందుకు పదడుగులు వెనక్కు అన్నట్టుగా సాగాయి.  గతంలో విశాఖ మెట్రో గురించి కొన్ని చర్చలు జరిగాయి. చర్చలు జరిగాయి కానీ, అడుగు మాత్రం ముందుకు పడలేదు.  అయితే, ఈరోజు ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33N6SWg

0 comments:

Post a Comment