Saturday, May 30, 2020

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం..స్లోపాయిజన్ ఇస్తున్నారా..?

విశాఖపట్నం: నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీయాలంటూ ఏపీ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక కోర్టు ఆదేశాలు అందుకున్న సీబీఐ విచారణ ప్రారంభించింది. ముందుగా డాక్టర్ సుధాకర్‌పై విశాఖపట్నంలో చేయి చేసుకున్న పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వాధికారులపై కేసు నమోదు చేసింది.  నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TPu18j

Related Posts:

0 comments:

Post a Comment