Sunday, December 1, 2019

చంద్రబాబు అమరావతి టూర్...సిట్ ఏర్పాటు: దాడులపైన విచారణ: వారంరోజుల్లో నివేదిక..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల పైన విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. తమ అధినేత కాన్వాయ్ పైన వైసీపీ నేతలు దాడులు చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో ఒక పోలీసు చంద్రబాబు ప్రయాణీస్తున్న బస్సుపైన లాఠీ వేసారని చెప్పుకొచ్చారు. అయితే, డీజీపీ మాత్రం చంద్రబాబుపైన చెప్పు వేసింది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5yLb1

Related Posts:

0 comments:

Post a Comment