Saturday, May 11, 2019

బాయ్ ఫ్రెండ్ ఎదుటే దారుణం... మద్యం మత్తులో ప్రియురాలిపై గ్యాంగ్ రేప్

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరంలో దారుణం జరిగింది. ఓ అమ్మాయిని తన బాయ్‌ఫ్రెండ్ ఉండగానే బలవంతంగా గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మైసూర్ లో సంచలనం రేపుతోంది. ఒక్కరు ఇద్దరు కాదు మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు యువతిని రేప్ చేసి, ఆమే బాయ్ ఫ్రెండ్ పై దాడి చేశారు. యువతి రేప్ సంఘటన మైసుర్‌లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JgvwsK

0 comments:

Post a Comment