Saturday, May 11, 2019

నిద్రమత్తులో పైలట్...40 నిమిషాలు విమానం ప్రయాణం

అసలే ట్రైనీ పైలట్ విధుల్లోకి చేరేముందు రాత్రి సరైన నిద్రలేదు. దీనికితోడు ఉదయం టిఫిన్ చేయకుండానే ఒక చాక్లెట్ మరియు ఒక కూల్‌డ్రింక్స్ మాత్రమే తాగాడు. ఈ పరిస్థితుల్లో పైలట్ సీటులో కూర్చుకున్నాడు. ఇక విమానం ఎగిరిన కాసేపటికే సదరు ట్రైనీ పైలట్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో విమానం ఎలాంటీ కంట్రోల్ లేకుండా సుమారు 40

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jz5r7I

Related Posts:

0 comments:

Post a Comment