Thursday, December 26, 2019

రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ

రాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్‌గా చేయాలనే సూచనలు వస్తున్నాయి. జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణ కూడా రాజధాని మార్చడాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మారితే రాజధాని మారుస్తామని పేర్కొనడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పాలన వికేంద్రీకరణ ముఖ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/361lh3k

Related Posts:

0 comments:

Post a Comment