మధ్యప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ ఆదివాసీ వ్యక్తిపై కొంతమంది మూక దాడికి పాల్పడ్డారు. ఆపై అతని రెండు కాళ్లను తాడుతో ట్రక్కు వెనుక భాగానికి కట్టేశారు. ఆ ట్రక్కు అతన్ని రోడ్డుపై చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అతను మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని కన్హియ భిల్(45)గా పోలీసులు గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mDNzMl
Sunday, August 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment