Saturday, August 28, 2021

కట్టు తప్పినట్టే: 50 వేలకు చేరువగా కరోనా కేసులు: దెబ్బ కొడుతోన్న ఆ రెండూ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చినట్టే కనిపిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. మరోసారి 50 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో.. అలాంటి వాతావరణం ఏర్పడిందా? అనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38j5YWt

Related Posts:

0 comments:

Post a Comment