'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొనబోయే సమావేశాన్ని అడ్డుకునేందుకు రైతులు యత్నిస్తే... వారి తలలు పగలగొట్టాలని ఆ అధికారి పోలీసులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బారికేడ్లు దాటనివ్వొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zv2oEG
Saturday, August 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment